• Mar 01, 2026
  • NPN Log

    T20 వరల్డ్ కప్ : సౌతాఫ్రికా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోవడంపై రవిశాస్త్రి స్పందించారు. వరుస విజయాల తర్వాత ఇలాంటి ఓటమి ఎదురుకావడం సహజమని, ఇది టీమ్‌కు మేల్కొలుపు లాంటిదని అభిప్రాయపడ్డారు. సెమీఫైనల్స్ వంటి కీలక దశలో కాకుండా ఇప్పుడే ఓటమి ఎదురైనందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఓటమి వల్ల జట్టు తన వ్యూహాలను, ప్లేయింగ్ ఎలెవన్‌ను రివ్యూ చేసుకొని పుంజుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement