• Oct 05, 2025
  • NPN Log

    ఇండియన్ ఆర్మీ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & మెకానికల్ ఇంజినీర్స్ 194 గ్రూప్ సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఇంటర్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 4 నుంచి 24వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, PET, PST, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://indianarmy.nic.in/

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement