ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?
ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి PhD, M.Phil/NET/JRF, ఎంఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal.igntu.ac.in










Comments