• Oct 05, 2025
  • NPN Log

    అఫ్గాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాఖీ ఈ నెల 10న తొలిసారి భారత పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించనున్నారు. 2021లో అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆయనే ఆ దేశ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. కాగా ఈ ఏడాది జనవరి లో ముత్తాఖీతో ఇండియా ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్ట్రీ దుబాయిలో సమావేశమయ్యారు. హెల్త్ సెక్టార్‌లో అఫ్గాన్ కు భారత్‌ అందించే సాయంపై చర్చించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement