ఈ నెల 4న ‘విరోష్’ రిసెప్షన్.. వారికే అనుమతి!
విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్ ఈ నెల 4న హైదరాబాద్ లో జరగనుంది. వాలిడ్ ఇన్విటేషన్ ఉన్నవారినే అనుమతించనున్నట్లు ‘విరోష్’ జోడి ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ‘భద్రతా కారణాల దృష్ట్యా పోలీసుల సూచనతో గెస్ట్ లిస్ట్‌ను కుదించాం. దయచేసి ఇన్విటేషన్ లేని వారు ఈవెంట్ ప్లేస్‌కి రావొద్దు. ఎలాంటి అంతరాయం లేకుండా రిసెప్షన్ జరిగేందుకు సహకరించండి’ అని కోరింది. కాగా ఈరోజు CM రేవంత్‌ను రష్మిక రిసెప్షన్‌కు ఆహ్వానించారు.









Comments