ఈ పండ్లే మీకు శ్రీరామ రక్ష
వాటర్ కంటెంట్: పుచ్చకాయ, కర్బూజ, కీరదోస వంటి 90 శాతం నీరు ఉండే పండ్లను మీ డైట్లో భాగంగా చేసుకోండి.
తాటి ముంజలు: ఇవి వేసవిలో ప్రకృతి ప్రసాదించిన వరం. ఇవి కడుపులోని మంటను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
మామిడి పండ్లు: మామిడి పండ్లను మితంగా తీసుకోండి. అతిగా తింటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది.
పెరుగు అన్నం: మధ్యాహ్న భోజనంలో పెరుగు అన్నం తప్పనిసరిగా ఉండాలి. ఇది జీర్ణ వ్యవస్థను చల్లబరుస్తుంది.








Comments