• Oct 28, 2025
  • NPN Log

    రాయ్‌బరేలిలోని  ఎయిమ్స్ 149 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 3న రిపోర్టింగ్ చేయాలి. నవంబర్ 4, 28న డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. డిసెంబర్ 12న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పోస్టును బట్టి MD/MS/DNB/DM ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://aiimsrbl.edu.in/

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement