కొడుకుల కోసం వెళ్తే తండ్రులతో సినిమాలు లాక్!
బింబిసార డైరెక్టర్ వశిష్ఠ గురించి ఓ ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ఆయన స్టోరీ లైన్స్ వారసుల కోసం సిద్ధం చేసుకుంటే వారి తండ్రులు కనెక్ట్ అవుతున్నారని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా ఆయన నందమూరి మోక్షజ్ఞ కోసం కథను రెడీ చేసుకొని బాలయ్య దగ్గరకు వెళ్లారు. అయితే మరో లైన్ బాలయ్య కి నచ్చడంతో ముందు తనతో సినిమా తీయాలని సూచించారట. అంతకుముందు రామ్ చరణ్ కోసం వెళ్తే చిరుతో ‘విశ్వంభర’ ఓకే అయినట్లు సమాచారం.










Comments