క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఈ 30% రూల్ మర్చిపోవద్దు!
ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయనే దానికంటే వాటిని ఎంత వాడుతున్నారనేది ముఖ్యం. మొత్తం క్రెడిట్ లిమిట్లో 30% లోపే ఖర్చు చేయాలని నిపుణుల సూచన. మీ దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయనుకుందాం. మొదటి దాని లిమిట్ ₹1,00,000, రెండో కార్డు లిమిట్ ₹50,000. ఇప్పుడు 30% రూల్ ప్రకారం రెండింటిపై ఖర్చు ₹45,000 దాటొద్దు. లేదంటే క్రెడిట్ స్కోరు తగ్గే అవకాశం ఉంది. బ్యాంకులు మిమ్మల్ని ‘అప్పుల కోసం ఆశపడే వ్యక్తి’గా చూస్తాయి.










Comments