కార్యసిద్ధి ప్రసాదించే ‘పద్మనాభ ద్వాదశి’
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశిని ‘పద్మనాభ ద్వాదశి’ అంటారు. నేడు అనంత పద్మనాభ స్వామిని పూజించాలని పండితులు సూచిస్తున్నారు. నేడు ఆ స్వామివారి వ్రతం చేస్తే.. కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పాండవులు కూడా ఈ వ్రతం చేసి కురుక్షేత్రంలో గెలిచారట. వ్రతం చేయడం కుదరకపోతే లక్ష్మీనారాయణులను పూజించి, వారిని సహస్ర నామాలు పఠించాలి. అన్నదానం, చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.
Comments