గాజా ప్రజలకు ఇజ్రాయెల్ లాస్ట్ వార్నింగ్
ట్రంప్ ప్రకటించిన పీస్ డీల్‌కు హమాస్ అంగీకరించని నేపథ్యంలో గాజా ప్రజలకు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ లాస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ‘గాజాను వదిలి వెళ్లేందుకు ప్రజలకు ఇదే చివరి అవకాశం. వెంటనే హమాస్ అధీనంలోని ప్రాంతాలను ఖాళీ చేయండి. అక్కడే ఉన్న వారిని టెర్రరిస్టులు, టెర్రరిస్ట్ సపోర్టర్లుగానే భావిస్తాం’ అని అన్నారు. అటు డీల్‌కు ఒప్పుకోవాలని హమాస్‌ను ముస్లిం, అరబ్ దేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.
Comments