గోళ్ళ గ్రామం వద్ద బొలెరో వాహనం బోల్తా. ఒకరు మృతి... మరో ఇద్దరి పరిస్థితి విషమం..
కళ్యాణదుర్గం మండలం గోళ్ళ గ్రామం వద్ద బొలెరో వాహనం బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.... శెట్టూరు నుండి పామిడి కి వెళ్తున్న బొలెరో వాహనం కూలీలతో వెళ్తున్న క్రమంలో టైర్ పగిలి బోల్తా పడింది. దీంతో బొలెరో వాహనం లో ఉన్న ఒకరు మృతి చెందగా మరీ కొంతమంది కి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయలైన వారు శెట్టూరు ప్రాంతానికి చెందిన వారీగా అక్కడున్న వారు చెబుతున్నారు... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 
  
                      
                               
  








 
  
 
Comments