మన ఇంటికి*మన పయ్యావుల
ఇంటింటికి మంత్రి" కార్యక్రమంలో భాగంగా ఉరవకొండ పట్టణంలోని ఆర్డబ్ల్యుఎస్ కార్యాలయం పక్కన, అంబేద్కర్ నగర్, ఎంఈఓ కార్యాలయం వీధి, ఇందిరా నగర్, ఎన్జీఓ (బాబాగుడి), డ్రైవర్స్ కాలనీలలో పర్యటించి నేరుగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్న గౌరవ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..
 
  
                      
                               
  








 
  
 
Comments