చైనా రోబో డాగ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన గల్గోటియాస్
చైనా రోబో డాగ్ తమ ఆవిష్కరణగా చెప్పుకుని విమర్శలపాలైన గల్గోటియాస్ యూనివర్సిటీ క్షమాపణలు తెలిపింది. ‘రోబో డాగ్ సాంకేతిక మూలాల గురించి మా ప్రతినిధికి తెలియదు. కెమెరా ఎదుట ఉత్సాహంతో తప్పుడు సమాచారాన్ని అందించారు. ఈ ఆవిష్కరణపై తప్పుదోవ పట్టించడం మా ఉద్దేశం కాదని అర్థం చేసుకోగలరు. నిర్వాహకుల మనోభావాలను అర్థం చేసుకుని మేం ఈ ప్రాంగణాన్ని ఖాళీ చేశాం’ అని ఓ ప్రకటనలో తెలిపింది.










Comments