చామంతి టీతో ఎన్నో లాభాలు
చామంతి టీని రెగ్యులర్గా తాగడం వల్ల యాంగ్జైటీ, హైబీపీ తగ్గుతాయంటున్నారు నిపుణులు. చైనాలో వందేళ్లకు పై నుంచే దీన్ని వాడుతున్నట్లు తెలుస్తోంది. దీంట్లో ఉండే సమృద్ధిగా ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకాంపౌండ్లు, విటమిన్లు, మినరల్స్ ఒత్తిడిని క్రమబద్ధీకరించడంలో శరీరానికి సహాయపడతాయి. అలాగే ఇమ్యునిటీ కూడా బలపడుతుంది. ఇన్ఫ్లమేషన్, గుండె సమస్యలు, ఆస్టియోపోరోసిస్ సమస్యలను తగ్గిస్తుందని తెలుస్తోంది.








Comments