• Apr 19, 2026
  • NPN Log

    ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్-2026 పేపర్-1 ఎగ్జామ్ ప్రొవిజనల్ ‘కీ’, రెస్పాన్స్ షీట్లను ఎన్టీఏ రిలీజ్ చేసింది. విద్యార్థులు <>వెబ్‌సైట్‌లో<<>> కీ చెక్ చేసుకోవచ్చు. దీనిపై ఈ నెల 13వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన మెయిన్ ఎగ్జామ్స్‌కు 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement