• Oct 27, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ : ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు తదితర ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌-2027 మొదటి విడత పరీక్షల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలైంది. బీటెక్‌, బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోరుకునే అభ్యర్థులు జేఈఈమెయిన్‌.ఎన్‌టీఏ.ఎన్‌ఐసీ.ఐఎన్‌ పోర్టల్‌పై దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్‌ 22 రాత్రి 11.50 గంటల వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా.. రూ.500 ఆలస్య రుసుం చెల్లించి నవంబర్‌ 26 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. జనవరి 13న అడ్మిట్‌ కార్డులను విడుదల చేస్తారు. జనవరి 20, 21, 22, 23, 24తోపాటు 28వ తేదీల్లో పరీక్షలను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహిస్తారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement