జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టు మిత్రులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బుర్ర చక్రపాణి, బుర్ర దేవేందర్, తండ్రి రాజయ్య ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందారు.. కాగా విషయం తెలుసుకున్న చిట్యాల ప్రెస్ క్లబ్ మిత్రులు..శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.. అనంతరం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి.ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మిత్రులందరు తదితరులు పాల్గొన్నారు…
Comments