• Oct 25, 2025
  • NPN Log

    మహారాష్ట్రలో  చేతిపై సూసైడ్ నోట్  రాసి మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో 4 పేజీల సూసైడ్ నోట్‌‌ను పోలీసులు గుర్తించారు. ‘పోలీసు కేసుల్లో నిందితులకు ఫేక్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని నాపై ఒత్తిడి తెచ్చారు. చాలా మందిని వైద్య పరీక్షలకూ తీసుకురాలేదు. ఒప్పుకోలేదని వేధించారు. ఇలానే ఓ ఎంపీ, ఆయన ఇద్దరు సహాయకులు కూడా బెదిరించారు’ అని అందులో పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement