డబ్బులు ఎక్కడ దాచకూడదంటే?
ఇంట్లో సంపద నిలవాలంటే డబ్బు ఉంచే ప్రదేశం విషయంలో వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘చీకటి గదులు, బాత్రూమ్ పక్కన, దక్షిణ దిశలో డబ్బును ఉంచకూడదు. ఇలా ఉంచితే ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే నేలపై నేరుగా కూడా డబ్బు పెట్టకూడదు. ఇది అశుభం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుభ్రమైన, వెలుతురు ఉన్న ఉత్తర/తూర్పు దిశల్లో ఉంచాలి’ అంటున్నారు.








Comments