త్వరలోనే భూముల ధరల పెంపు: పొంగులేటి
తెలంగాణ : రాష్ట్రంలో త్వరలోనే భూముల ధరలను పెంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. ధరణితో ఏర్పడిన సమస్యలు భూభారతితో పరిష్కారమవుతాయన్నారు. అలాగే రెవెన్యూ శాఖలోనూ కొత్త పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు. భూముల మార్కెట్ విలువను 20 శాతం మేర పెంచాలని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఇటీవల ప్రభుత్వానికి సిఫారసు చేసింది.










Comments