• Oct 24, 2025
  • NPN Log

    రావల్పిండి: పాకిస్థాన్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ 1-1తో సమమైంది. గురువారం ముగిసిన ఆఖరి, రెండో టెస్టులో స్పిన్నర్‌ సిమోన్‌ హార్మర్‌ ఆరు వికెట్లతో పాక్‌ను దెబ్బతీశాడు. దీంతో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. నాలుగో రోజు హార్మర్‌ ధాటికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో 138 రన్స్‌కే పరిమితమైంది. బాబర్‌ ఆజమ్‌ (50), సల్మాన్‌ (28) రాణించారు. అనంతరం 68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 12.3 ఓవర్లలో 73/2 స్కోరుతో గెలిచారు. మార్‌క్రమ్‌ (42) వేగంగా ఆడాడు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement