‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ : 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 15 నుంచి 3 విడతల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 15-మే 7 వరకు తొలి విడత, మే 15-25 వరకు రెండో విడత, మే 31-జూన్ 15 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నిర్వహిస్తారు.










Comments