దసరా వేళ తగ్గిన బంగారం ధరలు
విజయదశమి రోజు ప్రజలకు బంగారం ధరలు ఉపశమనం కలిగించాయి. 24K, 22K బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24K బంగారం 10 గ్రాములకు రూ.550 తగ్గి రూ.1,18,690కు చేరింది. 22K బంగారం 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.1,08,800 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు ఇవాళ కూడా పెరిగాయి. వెండి కిలోకి రూ.2 వేలు పెరిగి ధర రూ.1,63,000కు చేరింది.
Comments