• Apr 19, 2026
  • NPN Log

    న్యూక్లియర్ ప్రోగ్రామ్‌లో భారత్ రెండో దశకు చేరుకుందని PM మోదీ ప్రకటించారు. తమిళనాడు కల్పాక్కంలోని ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ స్థాయికి చేరుకుందని వెల్లడించారు. ఈ రియాక్టర్ తాను వినియోగించే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుందని చెప్పారు. న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ మూడో దశలో థోరియం నిల్వలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేసేందుకు ఇది పునాది వేసిందని పేర్కొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement