పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ఈ ఏడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ వసూళ్లు 9.1శాతం పెరిగాయి. రూ.1.89 లక్షల కోట్లు వసూలయ్యాయి. కాగా గతేడాది ఇదే టైమ్‌లో ఈ విలువ రూ.1.75 లక్షల కోట్లే కావడం గమనార్హం. ఆగస్టు 15న ప్రధాని మోదీ జీఎస్టీపై చేసిన ప్రకటన అనంతరం వసూళ్లు పెరిగినట్లు ఇండైరెక్ట్ టాక్స్ హెడ్ అభిషేక్ జైన్ తెలిపారు. ఇక గత ఆగస్టు(రూ.1.75 లక్షల కోట్లు)తో పోలిస్తే ఈసారి(రూ.1.86 లక్షల కోట్లు) 6.5శాతం వృద్ధి నమోదైంది.
Comments