ప్రపంచ రెజ్లింగ్‌లో ప్రియకు కాంస్యం
నోవి సాద్ (సెర్బియా): అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌పలో భారత రెజ్లర్ ప్రియ పతకంతో సత్తా చాటింది. మహిళల 76 కిలోల విభాగంలో ప్రియ కాంస్యం సాధించింది. పతకపోరులో ప్రియ 8-1తో జిమెనెజ్ విలాల్బ (మెక్సిక)పై నెగ్గింది. మిగతా రెజ్లర్లలో నిషు (55 కి.), పుల్కిత్ (65 కి.), శ్రిష్టి (68 కి.) కాంస్య పోరుకు అర్హత సాధించారు.









Comments