• Mar 01, 2026
  • NPN Log

    పశ్చిమ గోదావరి జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి సంస్థ వన్ స్టాప్ సెంటర్‌లో 13కాంట్రాక్ట్ పోస్టులకు అర్హతగల మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్, పారా మెడికల్ పర్సనల్, సైకో-సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, MTS, సెక్యూరిటీ గార్డ్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తిగల వారు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. సైట్: westgodavari.ap.gov.in

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement