ఫెడరల్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఫెడరల్ బ్యాంక్ అసోసియేట్ ఆఫీసర్(సేల్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ అర్హత గల వారు మార్చి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రూప్ డిస్కషన్, ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాదికి జీతం రూ.4.64L-రూ.6.70L చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.federal.bank.in










Comments