బ్లాక్‌మెయిల్ చేయొద్దు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసేయడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఘాటుగా స్పందించారు. జలసంధిపై తరచూ మాటమారుస్తూ తమను బ్లాక్‌మెయిల్ చేయొద్దని హెచ్చరించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ‘మేం టెహ్రాన్‌తో మాట్లాడుతూనే ఉన్నాం. ఇంతలోనే జలసంధిని క్లోజ్ చేశారు. ఇదే పనిని వారు కొన్నేళ్లుగా చేస్తున్నారు. వారు మమ్మల్ని ఎప్పటికీ బ్లాక్‌మెయిల్ చేయలేరు’ అని పేర్కొన్నారు.









Comments