భారత్ సెమీస్‌లో తలపడేది ఈ జట్టుతోనే
ఆస్ట్రేలియా తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘోర ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 97 రన్స్‌కే ఆలౌట్ కాగా ఆస్ట్రేలియా 16.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను ఖాయం చేసుకుంది. భారత్ రేపు బంగ్లాతో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిచినా నాలుగో ప్లేస్‌లోనే ఉంటుంది. దీంతో ఈనెల 30న రెండో సెమీఫైనల్లో పటిష్ఠ ఆస్ట్రేలియా తో భారత్ తలపడనుంది. ఈ గండం గట్టెక్కితేనే తొలి WCకు భారత్ చేరువవుతుంది. తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడతాయి.










Comments