మణుగూరు: విద్యుత్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ధర్నా
విద్యుత్ సవరణ చట్టం 2025ను నిరసిస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్) JAC ఆధ్వర్యంలో మణుగూరులోని బీటీపీఎస్లో గురువారం ధర్నా నిర్వహించారు. జేఏసీ బీటీపీఎస్ కన్వీనర్ ఎస్.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ సవరణ చట్టం వల్ల ప్రభుత్వ రంగంలో ఉన్న విద్యుత్ రంగ మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందని అన్నారు. ఈ చట్టం వల్ల విద్యుత్తు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.










Comments