మార్కెట్లు క్రాష్.. ₹3లక్షల కోట్లు ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1068 పాయింట్లు కోల్పోయి 82,225కు చేరగా నిఫ్టీ 288 పాయింట్లు క్రాష్ అయ్యి 25,424 వద్ద సెటిల్ అయింది. రూపాయి పతనం, భారీగా ఐటీ స్టాక్స్ విక్రయం, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత, క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరగడం పతనానికి కారణమయ్యాయి. ₹3లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30లో టెక్ మహీంద్రా అత్యధికంగా 6.60% నష్టపోయింది.










Comments