యంగ్ ఇండియా స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం
తెలంగాణ : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో 2026-27కి గాను 1-6 తరగతుల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల తల్లిదండ్రులు https://yipschool.in/ లో లేదా 9059196161 నంబర్‌ను సంప్రదించాలని DGP కార్యాలయం వెల్లడించింది. 50% సీట్లు పోలీస్ సిబ్బందికి, మిగతా 50% సీట్లు సాధారణ ప్రజల పిల్లలకు కేటాయించింది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా అకడమిక్, స్పోర్ట్స్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయని తెలిపింది.
Comments