రంగుల ప్రపంచంలో ఇదో వింత.. పింక్ కలర్ భ్రమే!
కాంతిలో సప్తవర్ణాలు ఉంటాయని మనకు తెలుసు. ప్రతి రంగుకు ఒక ప్రత్యేక తరంగదైర్ఘ్యం (Wavelength) ఉంటుంది. కానీ పింక్ కలర్‌కు అటువంటిది ఉండదు. సప్తవర్ణాల చివరలో ఉండే ఎరుపు, ఊదా రంగులు కలిసినప్పుడు మన కళ్లు గందరగోళానికి గురవుతాయి. దాన్ని తొలగించడానికి మన మెదడు సృష్టించే రంగే ‘పింక్’. అంటే ప్రకృతిలో పింక్ అనేది లేదు, అది భ్రమ మాత్రమే.










Comments