• Oct 05, 2025
  • NPN Log

    రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ గ్రూప్ టెలికామ్ రంగంలోనే కాకుండా హోమ్ అప్లయన్సెస్ మార్కెట్‌లోనూ పోటీపడనున్నట్లు తెలుస్తోంది. 2029నాటికి ఈ మార్కెట్ రూ.3లక్షల కోట్లకు చేరుతుందని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే ‘Wyzr’ పేరిట గృహోపకరణాలతో రిలయన్స్ మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేసింది. భారతీ గ్రూప్ అందుకు భిన్నంగా Haier IND సంస్థలో 49%($720 మి.) షేర్స్ కొనుగోలు చేసేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement