విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ కొత్త కండీషన్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫారెన్ స్టూడెంట్స్ విషయంలో మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులు పొందాలంటే కొన్ని నిబంధనలు పాటించాలంటూ అమెరికా టాప్ యూనివర్సిటీలకు లేఖలు రాశారు. విదేశీ విద్యార్థులకు పరిమిత సంఖ్యలోనే అడ్మిషన్లు, జాతి, జెండర్ ఆధారంగా నియామకాలు నిలుపుదల, అడ్మిషన్ సమయంలో కచ్చితంగా టెస్టు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇవి పాటిస్తేనే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందగలుగుతారని తేల్చిచెప్పారు.
Comments