వారు మున్సిపాలిటీల్లోనూ పోటీ చేయొచ్చు!
తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ప్రస్తుతం అమలులో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తి వేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్ ద్వారా పంచాయతీరాజ్‌తో పాటు పురపాలక చట్టాలను కూడా సవరించనున్నారు. అంటే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పోటీ చేసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆర్డినెన్స్‌ను ఇవాళ ప్రభుత్వం గవర్నర్‌కు పంపనుంది.










Comments