వాస్తు ప్రకారం ఇంటి పెద్ద ఎవరు?
వాస్తు ప్రకారం కుటుంబ బాధ్యతలు వహించేవారే ఇంటి పెద్ద అని, వయసులో పెద్దవారు కాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘పిల్లల భవిష్యత్తు, ఇంటి బాగోగులను చూసుకునే వ్యక్తి పడకగది నైరుతిలో ఉండాలి. దీనివల్ల వారి నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఈ గది గోప్యంగా ఉంచాలి. తద్వారా విలువైన వస్తువులకు రక్షణ దొరుకుతుంది. ఇంటిని నడిపించే నాయకుడికి ఈ దిశ బలాన్ని ఇస్తుంది.








Comments