శాసనమండలిలో శ్రీవారి లడ్డూపై చర్చకు వణికిపోతున్న కూటమి ప్రభుత్వం.. -ఉషాశ్రీచరణ్..
శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి,
వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు వరుసగా వాయిదా తీర్మానం ఇస్తున్నా.. చర్చకు ధైర్యం చేయని కూటమి ప్రభుత్వం,ఇప్పటికే శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలు దోషి చంద్రబాబు అనేలా ఆధారాలు బయటికి రావడంతో ఇరుకునపడిపోయిన ప్రభుత్వం. ఈ సమయంలో చర్చ జరిగితే నవ్వులపాలు అవుతామనే భయంతో బుకాయింపు…
ఎంతకాలం తప్పించుకుంటారు చంద్రబాబు గారు..ఏ తప్పూ చేయకపోతే ఎందుకు ఈ పరుగులు..
అసెంబ్లీ సాక్షిగా సిగ్గులేకుండా చంద్రబాబు అబద్ధాలు,తిరుమల పవిత్రతను కాపాడేందుకు వైయస్‌ఆర్ గారు జీవోలు ఇస్తే.. దాన్ని రద్దు చేస్తానంటూ అప్పట్లో హామీ ఇచ్చిన చంద్రబాబు..
ఇప్పుడు తానే పవిత్రతను కాపాడేందుకు పోరాడినట్లు చంద్రబాబు బిల్డప్‌లు…










Comments