• Mar 02, 2026
  • NPN Log

    తెలంగాణ : దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న మోసగాళ్ల గుట్టును హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు రట్టుచేశారు. ఆక్టోపస్‌ పేరుతో భారీ ఆపరేషన్ చేపట్టి 16 రాష్ట్రాల్లో 104 మంది కేటుగాళ్లను అరెస్టు చేశారు. వీరిలో బ్యాంకు అధికారులు ఉండడం గమనార్హం. వీరు ₹127 కోట్లకు పైగా కొట్టేశారు. నిందితుల నుంచి ₹36 లక్షల నగదు, 200కు పైగా మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కాగా వీరిపై 1,055 కేసులు ఉన్నట్లు గుర్తించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement