కెరీర్, ఉద్యోగ అడ్డంకులా?
చాలామంది తమ సామర్థ్యానికి తగిన ఉద్యోగం లభించక, ఉన్న ఉద్యోగంలో ఆశించిన స్థాయికి ఎదగక సతమతమవుతుంటారు. జాతకంలో సూర్యుడు, శని గ్రహాల స్థితి బలహీనంగా ఉండటం వల్ల అలా జరుగుతుంది. దీనికి పరిహారంగా రోజూ ఉదయం సూర్యునికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి. ఆదివారం ఆదిత్య హృదయం పఠించాలి. శనివారం పేదలకు దానం చేస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, గుర్తింపు వస్తుంది. వృత్తిపరమైన చిక్కులు క్రమంగా తొలగి, కెరీర్ పుంజుకుంటుంది.









Comments