జె ఎస్ డబ్ల్యు ఎంజీ సరికొత్త హెక్టర్
హైదరాబాద్: జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త ఎంజీ హెక్టర్‌ను తీసుకువచ్చింది. హైదరాబాద్‌లోని రామ్ ఎంజీ, ఆటోమోటివ్ ఎంజీ షోరూమ్‌ల్లో జేఎ్‌సడబ్ల్యూ ఎంజీ మోటార్ ఐటీ హెడ్ సుధీర్ కటారియా, ఏఎ్‌సఎం అభినయ్ ఆకుల ఈ కారును విడుదల చేశారు. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు. కొత్తగా ఫ్రంట్, రియర్ బంపర్ డిజైన్, అల్లాయ్ వీల్స్, 5 సీట్ల ట్రిమ్ వేరియంట్ సహా 6,7 సీట్లతో డ్యూయల్ టోన్ అర్బన్ టాన్తో దీన్ని రూపొందించినట్లు పేర్కొంది.









Comments