NTR: రూరల్‌లో జీతం.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
NTR: రూరల్‌లో జీతం.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ESMNTR: రూరల్‌లో జీతం.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ESM విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (1), సీనియర్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (1) పోస్టులు భర్తీ చేస్తున్నామని, అనుభవం కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 28లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ పి.విజయ రామరాజు తెలిపారు. డైరెక్టర్‌కు రూ.2 లక్షలు, ఇంజినీర్‌కు రూ.1.01 లక్షల వేతనం ఉంటుందని వెల్లడించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలన్నారు. విభాగంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (1), సీనియర్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (1) పోస్టులు భర్తీ చేస్తున్నామని, అనుభవం కలిగిన అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 28లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ పి.విజయ రామరాజు తెలిపారు. డైరెక్టర్‌కు రూ.2 లక్షలు, ఇంజినీర్‌కు రూ.1.01 లక్షల వేతనం ఉంటుందని వెల్లడించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలన్నారు









Comments