అశాంతి రేపుతున్న ‘నోబెల్ శాంతి దూత’
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ పాలనలో బంగ్లాదేశ్లో అల్లర్లు నిత్యకృత్యమయ్యాయి. పాలనపై పట్టులేకపోవడంతో పట్టాలు తప్పిన రైలులా ఆ దేశం పయనిస్తోంది. హిందువుల హత్యలు, దేవాలయాలపై దాడులు, భారత వ్యతిరేక ప్రదర్శనలు పెరిగిపోతున్నా ఆయన మిన్నకుండిపోతున్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలూ మొదలయ్యాయి. ఇవన్నీ పాక్తో బంధం కోసమేననే ఆరోపణలున్నాయి. మరి ఆయన ఎన్నాళ్లు మనుగడ సాధిస్తారో?










Comments