ఆరో స్థానానికి పడిపోయిన భారత్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(2025-27) టేబుల్‌లో భారత్ ఆరో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకున్న న్యూజిలాండ్ మెరుగైన PCTతో రెండో స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా 100 PCTతో టాప్‌లో కొనసాగుతోంది. న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్ ఉన్నాయి. భారత్ తర్వాత ఇంగ్లండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఈ సీజన్‌లో భారత్ 9 మ్యాచులాడి నాలుగింట్లో గెలిచింది.









Comments