తోటలో దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకొని చండీహోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి
కొత్తవలస మండలం దేవాడ గ్రామ పరిధిలో వెలసిన తోటలో దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎస్.కోట శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు మరియు రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాం ప్రసాద్ గారు అనంతరం కోళ్ల దంపతులు చండీహోమం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పూజా కార్యక్రమాల అనంతరం ఎమ్మెల్యే లలిత కుమారి మరియు కూటమి నాయకులకు వేద పండితులు అమ్మ వారి తీర్థ ప్రసాదాలను అందించగా ఆలయ కమిటీ పెద్దలు గౌరవ సత్కారం చేశారు అమ్మవారిని ఎప్పుడు దర్శించుకున్నా ఒక ప్రత్యేకమైన అనుభూతి ఉంటుందన్నారు.










Comments