నేడు బీజేపీలో చేరనున్న నటి ఆమని
తెలంగాణ : నటి ఆమని ఇవాళ బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమని తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. అటు మరో సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆమె అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు.










Comments