బీఎస్ఎన్ఎల్లో ఉచిత శిక్షణ: పీజీఎం రమేష్
(కర్నూలు): ఐటీఐ, డిప్లొమా విద్యార్థులకు బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ఉచిత టెలికాం కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పీజీఎం జి.రమేష్ తెలిపారు. వైర్లెస్, బ్రాడ్‌బ్యాండ్, ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణతో పాటు ఉద్యోగ సహకారం అందిస్తామన్నారు. శిక్షణ డిసెంబర్ 22న హైదరాబాద్‌లోని ఆర్టీటీసీలో ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 19న ఉదయం సర్టిఫికెట్లతో ఆర్టీటీసీలో నేరుగా హాజరుకావాలి. వివరాలకు www.rttchyd.bsnl.co.in చూడగలరు.









Comments