హెల్మెట్ డ్రైవ్.. చలానాల విధింపు
కర్నూలు: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలు, డీఎస్పీ బాబు ప్రసాద్ సూచనల మేరకు ఆదివారం కిడ్స్ వరల్డ్ వద్ద ట్రాఫిక్ సీఐ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహనదారులను ఆపి తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని వారికి చలానాలు విధించారు. ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.










Comments